Posts

Showing posts from September, 2022
తనువు సోమరి రౌతు తపన రెక్కల గుర్రం  సాగేదేలా... మనోరథం ...ప్రగతి పథం!!
 మరణంఎలాగూ తప్పదు.. రణం చేస్తే విజయం..వరిస్తుందేమో..!  వేదనఎలాగూ తప్పదు.. సాధన చేస్తే..కార్యం సిద్ధిస్తుందేమో..!!  ఆర్జన అవసరమే.. వెంటరానప్పుడు..పంచడం మనశ్శాంతి నిస్తుందేమో..!!! మనీ+షి మామూలే... 'మనీషి'వైతే..జన్మతరిస్తుందేమో..!!!! #లఘుకవిత