మరణంఎలాగూ తప్పదు..
రణం చేస్తే విజయం..వరిస్తుందేమో..!
వేదనఎలాగూ తప్పదు..
సాధన చేస్తే..కార్యం సిద్ధిస్తుందేమో..!!
ఆర్జన అవసరమే..
వెంటరానప్పుడు..పంచడం మనశ్శాంతి నిస్తుందేమో..!!!
మనీ+షి మామూలే...
'మనీషి'వైతే..జన్మతరిస్తుందేమో..!!!!
#లఘుకవిత
మరణంఎలాగూ తప్పదు..
రణం చేస్తే విజయం..వరిస్తుందేమో..!
వేదనఎలాగూ తప్పదు..
సాధన చేస్తే..కార్యం సిద్ధిస్తుందేమో..!!
ఆర్జన అవసరమే..
వెంటరానప్పుడు..పంచడం మనశ్శాంతి నిస్తుందేమో..!!!
మనీ+షి మామూలే...
'మనీషి'వైతే..జన్మతరిస్తుందేమో..!!!!
#లఘుకవిత
Comments
Post a Comment