Get link Facebook X Pinterest Email Other Apps July 15, 2021 లఘురూప రసగుళికలు*తొమ్మిది వాక్యాలు/పంక్తులు లేదా ఆలోపు కవితలు ఏ రూపంలో ఉన్నా అవి లఘురూప కవితలు*లబ్ డబ్ లుఫెంటోలునానీలువచన పద్యాలునానోలురెక్కలురవ్వలుసకినాలుమణిమాలికలుఏకవాక్యకవితలులఘు కవితలు Get link Facebook X Pinterest Email Other Apps Comments
July 29, 2021 మినీ కవితలు వీడిపోయిందెప్పుడు తిరిగి చూడు, కలల గుమ్మం ముందే కాపు కాచా., నిద్రలేమితో నీవు స్వప్నలోకం చేరరావు, ఎదురుతెన్నులతో నేను పడవ చేరని రేవు!! . Read more
September 11, 2022 మరణంఎలాగూ తప్పదు.. రణం చేస్తే విజయం..వరిస్తుందేమో..! వేదనఎలాగూ తప్పదు.. సాధన చేస్తే..కార్యం సిద్ధిస్తుందేమో..!! ఆర్జన అవసరమే.. వెంటరానప్పుడు..పంచడం మనశ్శాంతి నిస్తుందేమో..!!! మనీ+షి మామూలే... 'మనీషి'వైతే..జన్మతరిస్తుందేమో..!!!! #లఘుకవిత Read more
Comments
Post a Comment