Get link Facebook X Pinterest Email Other Apps August 22, 2021 లోకం నిన్ను పట్టించుకోవడం లేదనుకుంటే..నరకం..!నువ్వే లోకాన్ని పట్టించుకోకపోతే నాకం(నాకం=స్వర్గం)..!! Get link Facebook X Pinterest Email Other Apps Comments
July 15, 2021 లఘురూప రసగుళికలు *తొమ్మిది వాక్యాలు/పంక్తులు లేదా ఆలోపు కవితలు ఏ రూపంలో ఉన్నా అవి లఘురూప కవితలు* లబ్ డబ్ లు ఫెంటోలు నానీలు వచన పద్యాలు నానోలు రెక్కలు రవ్వలు సకినాలు మణిమాలికలు ఏకవాక్యకవితలు లఘు కవితలు Read more
July 25, 2021 కరిగించే మా కండబలం మా కార్చిన ఘర్మజలం ప్రపంచైక్య కార్మికులం మేడే లాల్ సలాం..! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఇదా జీవితం.! ఇదీ జీవితం., ఇదో జీవితం?! ఇదే జీవితం..!! #రాఖీ రవ్వలు చీరను పట్టిచూడు కుండను కొట్టిచూడు గుండెను తట్టిచూడు గీటురాళ్ళే అన్నీ..! #రాఖీ రవ్వలు తెలిసి వస్తే తెలివి వస్తే తెరలుతొలిగితే ఉగ్రవాద విరోధం..! #రాఖీ రవ్వలు* వాహ్ఁ., మనం మనవామన కవనం రూపుకొంచం భావన ఘనం..! #రాఖీ రవ్వలు ఓ సీత ఓ భూమాత ఇంట్లోనే సహనశీలి ఇల్లాలు! #రాఖీ రవ్వలు ఓంకారం జగతికి శ్రీకారం ప్రగతికి ప్రాకారం ప్రకృతికి నమస్కృతి గణపతికి..!! #రాఖీ రవ్వలు రవ్వ దోస రవ్వ కేసరి రవ్వల నెక్లెస్.. రవ్వలే రవ్వలు..! పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఆకలి తీర్చే మెతుకులు చేజాచనీయని ఖర్చులు సేదదీర్చెడి ఆరడుగులు బ్రతుకున పసిడి గనులే..! #రాఖీ రవ్వలు ఆదరిస్తే అమ్మలు ప్రదర్శిస్తే బొమ్మలు పద్ధతికి పట్టుగొమ్మలు భారతీయ పడతులు..! #రాఖీ రవ్వలు రవ్వలు బ్రతుకు దివ్వెలు ఐతేనె సార్థకత.. కవనమంటే జీవనమే..!! మట్టి అక్షరాలు మలిస్తే శిల్పాలు ఏ... Read more
Comments
Post a Comment