గిడుగు అచ్చ తెన్గు నుడుగు..! వ్యవహారిక భాషోద్యమ తొలి అడుగు..!! ఆశలు బుసలుకొడితేనేం..! వాస్తవం ఎప్పటికీ సమాజానికి బంధీనే..!!
Posts
Showing posts from August, 2021
- Get link
- X
- Other Apps
దాదాపు ఒకే భావాన్ని వివిధ లఘు కవితా ప్రక్రియల రూపాల్లో...byడా. రాఖీ రవ్వలు(Designed by BHUPATHI RAJU) సత్వర పతనమే నియంతలైతే ప్రజాస్వామ్యంలో.. ఓటే ఆయుధం..! *** *** *** నియంత హత్య, ఆయుధం ఓటే..! ఇది 'లబ్ డబ్'Designed by డా.రాఖీ(me) *** *** *** *** జగమంతా నియంత పాలనలో పాదాక్రాంతం.. ప్రజాస్వాయంలో ఓటే బ్రహ్మాస్త్రం..! రెక్కలు Designed by సుగమ్ బాబు *** *** *** *** ఎంతటి నియంత లైతేనేం..! దుంప తెంచదా ఓటే ఖడ్గమై.,ప్రజాస్వామ్యంలో..!! (ఫెంటో Designed by Arun Rajam) *** *** *** *** నియంత పతనం ఓటు గుణపాఠం నానో- Designed by Ega HANMAN *** *** *** *** నియంతృత్వం సాగినంతకాలమే ఓటుకి చోటుంటే సమూల ఖననమే..! నానీ Designed byడా.ఎన్.గోపి *** *** *** *** ఓటు పోటే చాలు,నియంతలైనా నిర్వీర్యులవరూ..! ఏక వాక్య కవిత by డా.ఆచార్య ఫణీంద్ర *** *** **** *** మూల భావన by శ్ర...
- Get link
- X
- Other Apps
ఆకలి తీర్చే మెతుకులు చేజాచనీయని ఖర్చులు సేదదీర్చెడి ఆరడుగులు బ్రతుకున పసిడి గనులే..! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఆర్టీసి బలి'సీ ఆడపిల్ల మసీ వెరసి కసి కాలంతో రంగెలిసి..! #రాఖీ రవ్వ కరిగించే మా కండబలం మా కార్చిన ఘర్మజలం ప్రపంచైక్య కార్మికులం మేడే లాల్ సలాం..! #రాఖీ రవ్వలు బ్రాందీ షాపుకీ గాంధీ పేరే జాతిపిత కదా పితృభక్తి..!! #రాఖీ రవ్వలు గరాటు ఏకోన్ముఖ సూచీ.. తరాజు వ్యక్తిత్వాన్ని తూచీ.. పట్టకం దృక్కోణం విస్తృత పరచీ కాదేదీ బోధ కనర్హం..! #రాఖీ రవ్వలు రోజుకో మొహం అద్దంలో చూడగ ఊసరవెల్లిగ.. నేనూ మనిషినే..! #రాఖీ రవ్వలు మనసు మించని మతం గడప దాటని కులం మానవతకే హితం విశ్వప్రేమ మహితం #రాఖీ రవ్వలు ఓ సీత ఓ భూమాత ఇంట్లోనే సహనశీలి ఇల్లాలు! #రాఖీ రవ్వలు కన్నవారి సంస్మరణ స్మృతి శాశ్వతీకరణ సముచిత వితరణ పురస్కార బహుకరణ..! #రాఖీ రవ్వలు వాహ్ఁ., మనం మనవామన కవనం రూపుకొంచం భావన ఘనం..! #రాఖీ రవ్వలు ఓంకారం జగతికి శ్రీకారం ప్రగతికి ప్రాకారం ప్రకృతికి నమస్కృతి గణపతికి..!! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వల...