*త్రిపద*లు కరి మకరి చక్రధారి (గజేంద్ర మోక్షం) దానం అడుగు త్రివిక్రముడు (వామన చరిత్ర) స్తంభం సంభవం నరహరి (ప్రహ్లాద చరిత్ర) సీత రాఘవ ఎడబాటు (రామాయణం) జూదం వ్యసనం పరాభవం (మహా భారతం) గీత రాధిక కృష్ణలీల (దశమస్కందం) వేదం ప్రమాదం మత్స్యరూపం (మత్స్యావతారం) క్షితి రక్షతి శ్రీవరాహం (వరాహావతారం) క్షాత్రం ప్రతిన భార్గవుడు (పరశురామావతారం) కూర్మం ఆధారం సుధాసృష్టి (కూర్మావతారం) హలం ఆవేశం బలరామం (బలరామావతారం) వెలి సంసారం తథాగతం (బుద్ధావతారం) కలి వినాశం కల్కిరూపం (కల్క్యావతారం) శంఖం చెవుడు సారూప్యత అహం కావరం అహంకారం నేను వినుట అసంభవం గతం స్వగతం దురాగతం
Posts
- Get link
- X
- Other Apps
దాదాపు ఒకే భావాన్ని వివిధ లఘు కవితా ప్రక్రియల రూపాల్లో...byడా. రాఖీ రవ్వలు(Designed by BHUPATHI RAJU) సత్వర పతనమే నియంతలైతే ప్రజాస్వామ్యంలో.. ఓటే ఆయుధం..! *** *** *** నియంత హత్య, ఆయుధం ఓటే..! ఇది 'లబ్ డబ్'Designed by డా.రాఖీ(me) *** *** *** *** జగమంతా నియంత పాలనలో పాదాక్రాంతం.. ప్రజాస్వాయంలో ఓటే బ్రహ్మాస్త్రం..! రెక్కలు Designed by సుగమ్ బాబు *** *** *** *** ఎంతటి నియంత లైతేనేం..! దుంప తెంచదా ఓటే ఖడ్గమై.,ప్రజాస్వామ్యంలో..!! (ఫెంటో Designed by Arun Rajam) *** *** *** *** నియంత పతనం ఓటు గుణపాఠం నానో- Designed by Ega HANMAN *** *** *** *** నియంతృత్వం సాగినంతకాలమే ఓటుకి చోటుంటే సమూల ఖననమే..! నానీ Designed byడా.ఎన్.గోపి *** *** *** *** ఓటు పోటే చాలు,నియంతలైనా నిర్వీర్యులవరూ..! ఏక వాక్య కవిత by డా.ఆచార్య ఫణీంద్ర *** *** **** *** మూల భావన by శ్ర...
- Get link
- X
- Other Apps
ఆకలి తీర్చే మెతుకులు చేజాచనీయని ఖర్చులు సేదదీర్చెడి ఆరడుగులు బ్రతుకున పసిడి గనులే..! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వలు ఆర్టీసి బలి'సీ ఆడపిల్ల మసీ వెరసి కసి కాలంతో రంగెలిసి..! #రాఖీ రవ్వ కరిగించే మా కండబలం మా కార్చిన ఘర్మజలం ప్రపంచైక్య కార్మికులం మేడే లాల్ సలాం..! #రాఖీ రవ్వలు బ్రాందీ షాపుకీ గాంధీ పేరే జాతిపిత కదా పితృభక్తి..!! #రాఖీ రవ్వలు గరాటు ఏకోన్ముఖ సూచీ.. తరాజు వ్యక్తిత్వాన్ని తూచీ.. పట్టకం దృక్కోణం విస్తృత పరచీ కాదేదీ బోధ కనర్హం..! #రాఖీ రవ్వలు రోజుకో మొహం అద్దంలో చూడగ ఊసరవెల్లిగ.. నేనూ మనిషినే..! #రాఖీ రవ్వలు మనసు మించని మతం గడప దాటని కులం మానవతకే హితం విశ్వప్రేమ మహితం #రాఖీ రవ్వలు ఓ సీత ఓ భూమాత ఇంట్లోనే సహనశీలి ఇల్లాలు! #రాఖీ రవ్వలు కన్నవారి సంస్మరణ స్మృతి శాశ్వతీకరణ సముచిత వితరణ పురస్కార బహుకరణ..! #రాఖీ రవ్వలు వాహ్ఁ., మనం మనవామన కవనం రూపుకొంచం భావన ఘనం..! #రాఖీ రవ్వలు ఓంకారం జగతికి శ్రీకారం ప్రగతికి ప్రాకారం ప్రకృతికి నమస్కృతి గణపతికి..!! #రాఖీ రవ్వలు పరిమళ పూవనం ప్రజ్వల హవనం ప్రకటిత జీవనం అవిరళ కవనం..! #రాఖీ రవ్వల...