*త్రిపద*లు


కరి

మకరి

చక్రధారి


(గజేంద్ర మోక్షం)


దానం

అడుగు

త్రివిక్రముడు


(వామన చరిత్ర)


స్తంభం

సంభవం

నరహరి


(ప్రహ్లాద చరిత్ర)


సీత

రాఘవ

ఎడబాటు


(రామాయణం)


జూదం

వ్యసనం

పరాభవం

(మహా భారతం)


గీత

రాధిక

కృష్ణలీల


(దశమస్కందం)


వేదం

ప్రమాదం

మత్స్యరూపం


(మత్స్యావతారం)


క్షితి 

రక్షతి

శ్రీవరాహం


(వరాహావతారం)


క్షాత్రం

ప్రతిన

భార్గవుడు


(పరశురామావతారం)


కూర్మం

ఆధారం

సుధాసృష్టి

(కూర్మావతారం)


హలం

ఆవేశం

బలరామం

(బలరామావతారం)


వెలి

సంసారం

తథాగతం


(బుద్ధావతారం)


కలి

వినాశం

కల్కిరూపం


(కల్క్యావతారం)



శంఖం

చెవుడు

సారూప్యత


అహం

కావరం

అహంకారం


నేను

వినుట

అసంభవం


గతం

స్వగతం

దురాగతం

Comments

Popular posts from this blog