రెక్కలతో ఎగిరితే

మబ్బులదాకే

ఊహకు ఊతమెందుకు,


గగనాలనధిగమించు..!


#రాఖీ రవ్వలు



రోజుకో మొహం

తనే అద్దంలో

ఊసరవెల్లిగ..


అనుమానం లేదు మనిషే..!


#రాఖీ రవ్వలు




Comments

Popular posts from this blog