మినీ కవితలు


వీడిపోయిందెప్పుడు 

తిరిగి చూడు,

కలల గుమ్మం ముందే 

కాపు కాచా.,


నిద్రలేమితో  నీవు 

స్వప్నలోకం చేరరావు,

ఎదురుతెన్నులతో నేను 

పడవ చేరని రేవు!!

.

Comments

Popular posts from this blog